Legal knowledge
written for citizens
In-depth articles on laws, rights and procedures written in plain language — no jargon, no legalese.
All Articles
- News
ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసు నిలవదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నంత మాత్రాన క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆటోమేటిక్‌గా నిరోధించబడదని, అయితే మోసం కేసు నిలవాలంటే లావాదేవీ ప్రారంభంలోనే మోసపూరిత ఉద్దేశం ఉందో లేదో కోర్టులు పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
read → - Commentary
లోక్ అదాలత్ (Lok Adalat) అంటే ఏమిటి? వివాదాల పరిష్కారానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది?
సకాలంలో లభించని న్యాయం, అసలైన న్యాయం కాదనే నానుడి ఉంది. మన దేశంలోని కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం సామాన్యులకు తీవ్రమైన ఆర్థిక, మానసిక భారాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలకు సరైన ప్రత్యామ్నాయ పరిష్కారమే 'లోక్ అదాలత్' (ప్రజల కోర్టు).
read → - Commentary
మీ ఇల్లు లేదా ప్లాట్ సెక్షన్ 22-A లో ఉందా? నూతన ఉత్తర్వులు, శాశ్వత పరిష్కారం మరియు చట్టపరమైన మార్గాలు
తెలంగాణలో సెక్షన్ 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ 24, 2026న ఊరటనిచ్చే ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లుబాటు అయ్యే అనుమతులు, లింకింగ్ డాక్యుమెంట్లు ఉన్న దాదాపు 1.41 లక్షల ఆస్తులకు తక్షణ రిజిస్ట్రేషన్ లబ్ధి చేకూరనుంది. సెక్షన్ 22-A వివరాలు, కొత్త నిబంధనలు, CCLA ఉన్నత స్థాయి కమిటీ మరియు మీ ఆస్తిని ఎలా తనిఖీ చేసుకోవాలో ఈ సమగ్ర వ్యాసంలో తెలుసుకోండి.
read → - Case Study
టాటా - సైరస్ మిస్త్రీ వివాదం: వ్యాపార సిద్ధాంతాల ఘర్షణ & కార్పొరేట్ గవర్నెన్స్ పాఠాలు (A Comprehensive Analysis)
ఈ వివాదం ఒక ప్రతిష్టాత్మక ఉమ్మడి కుటుంబంలో ఆస్తుల నిర్వహణ మరియు విలువల విషయంలో తలెత్తిన విభేదాలుగా భావించవచ్చు. ఇది రెండు భిన్నమైన వ్యాపార సిద్ధాంతాల మధ్య జరిగిన ఘర్షణ. టాటా సన్స్‌లో 66% వాటా ఉన్న టాటా ట్రస్టులు మరియు 18.37% వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ (SP) గ్రూప్ మధ్య నడిచిన చట్టపరమైన పోరాటం, కోరమ్ (Quorum) నిబంధనల ప్రభావం మరియు కార్పొరేట్ గవర్నెన్స్ విశ్లేషణ.
read → - News
NDPS కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానికి నోటీసు ఇవ్వకుండా అమ్మకం లేదా వేలం చెల్లదు - సుప్రీంకోర్టు
NDPS చట్టం కింద స్వాధీనం చేసుకున్న వాహనాలను జప్తు (Confiscation) చేసే అధికారం కేవలం విచారణ కోర్టుకు మాత్రమే ఉందని, డ్రగ్ డిస్పోజల్ కమిటీ (DDC) కోర్టు అనుమతి లేకుండా స్వతంత్రంగా వాహనాలను వేలం వేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
read → - News
మీ ఆన్లైన్ జ్ఞాపకాలకు వారసులెవరు? తండ్రి iCloud డేటాపై కుమార్తెకు హక్కులు కల్పించిన చారిత్రాత్మక తీర్పు!
గుజరాత్‌లోని గాంధీనగర్ సివిల్ కోర్టు ఇటీవల ఒక సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన వ్యక్తి ఐక్లౌడ్ డేటాను చట్టబద్ధమైన ఆస్తిగా గుర్తిస్తూ, దాన్ని పొందే హక్కును అతని కుమార్తెకు కల్పిస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో...
read → - Case Study
సాక్షుల విచారణలో ట్రయల్ కోర్టుల క్రియాశీల పాత్ర: సుప్రీంకోర్టు కీలక తీర్పు విశ్లేషణ
క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ కీలక సాక్షులను విచారించడంలో విఫలమైనప్పుడు, ట్రయల్ కోర్టులు మౌనం వహిస్తూ కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 311 CrPC (348 BNSS) పరిధి మరియు కోర్టుల బాధ్యతలపై ఒక విశ్లేషణ.
read → - Case Study
కోర్టు కేసులో ఉన్న ప్రాపర్టీ కొంటే ఏమవుతుంది? రాము, సోము, శ్రీనుల లీగల్ స్టోరీ!
ఒక వ్యక్తి తన ఆస్తిని మరొకరికి అమ్మడానికి Agreement చేసుకున్నాడు. కానీ Sale Deed రిజిస్ట్రేషన్ చేయకుండా, అదే ఆస్తిని మూడో వ్యక్తికి అమ్మేశాడు. ఇలాంటి సమయంలో ఆ మూడో వ్యక్తి హక్కు ఏమవుతుంది? అతనికి పాత Agreement గురించి తెలియకపోతే Section 19(b) రక్షణ ఇస్తుందా? అదే ఆస్తిపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుండగా కొనుగోలు చేస్తే పరిస్థితి ఎలా మారుతుంది?
read → - Case Study
Agent చేసిన పనులకు Principal బాధ్యత వహించాలా? Agent స్వయంగా Contract ను Court లో అమలు చేయించుకోగలడా?
ఒక Principal తన తరుపున వ్యవహరించడానికి Agent ను నియమించినప్పుడు, Agent చేసిన ప్రతి పని లేదా ఇచ్చిన ప్రతి హామీకి Principal బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా? ఇటీవల సుప్రీంకోర్టు Agent కు ఉన్న అధికార పరిమితులపై ముఖ్యమైన సూత్రాలను స్పష్టం చేసింది. అదే సమయంలో, Principal తరుపున Agent చేసుకున్న Contract ను Agent తన వ్యక్తిగత హక్కుగా Court లో అమలు చేయించుకోగలడా అనే ప్రశ్నకు Indian Contract Act, 1872 లోని Section 230 సమాధానాన్ని చూపిస్తుంది.
read →